: విజయవాడ విద్యార్థికి ఐసెట్ ఫస్ట్ ర్యాంకు
ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 95.70 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. విజయవాడకు చెందిన వెంకట బాలాజీ 177 మార్కులతో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన నర్సింహ 176 మార్కులతో రెండో ర్యాంకు దక్కించుకున్నాడు.