: నేడూ అక్కడక్కడా వర్షాలు


వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతం పరిధిలో మేఘాలు ఆవరించి ఉన్నాయని, అలాగే అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఈ రోజు ఉష్ణోగ్రతలు కొంచెం తక్కువగా ఉంటాయని తెలిపింది.

  • Loading...

More Telugu News