: ఆలంపూర్ శక్తి పీఠాన్ని దర్శించుకున్న సీబీఐ జేడీ దంపతులు


సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ  దంపతులు దక్షిణ కాశీగా పేరుగాంచిన మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ శక్తి పీఠాన్ని ఈరోజు దర్శించుకున్నారు. ఈ ఉదయం అక్కడి బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి వార్షికోత్సవ పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన హోమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయ ఈవో గురురాజు సీబీఐ జేడీ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News