: సీబీఎసీఈలో సూపర్ ఉత్తీర్ణత


సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలు ఈ ఉదయం విడుదలయ్యాయి. 98.76శాతం ఉత్తీర్ణత నమోదైంది. అమ్మాయిలు 98.94, అబ్బాయిలు 98.64 శాతం ఉత్తీర్ణత సాధించారు. www.results.nic.in, www.cbseresults.nic.in, www.cbse.nic.in సైట్ల నుంచి ఫలితాలను తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News