Ramcharan: పదో వెడ్డింగ్ యానివర్సరీ.. ఇటలీకి బయల్దేరిన రామ్ చరణ్, ఉపాసన.. ఫొటోలు ఇవిగో!

Ram Charan

  • చరణ్, ఉపాసనల వైవాహిక బంధానికి దశాబ్ద కాలం
  • ఎంతో ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపుతున్న జంట
  • ఇటలీకి వెళ్తున్న ఫొటోలు వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒకటై దశాబ్దం గడుస్తోంది. వీరిద్దరూ పదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇన్నేళ్ల వీరి వైవాహిక జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది. అనుక్షణం ఆప్యాయతానురాగాలను పంచుకుంటూ ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవీతాన్ని వీరు అనుభవిస్తున్నారు. తమ జీవితంలోని ఈ అద్భుతమైన ఘడియలను సంతోషంగా పంచుకోవడానికి ఇద్దరూ ఇటలీకి బయల్దేరారు. ఇటలీకి వీరు బయల్దేరుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Ramcharan
Upasana
Italy
Wedding Anniversary
  • Loading...

More Telugu News