: రాజధానిలో నేడూ వర్షాలు
బుధవారం కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది. వాతావరణం చల్లగా మారింది. దీంతో నగర ప్రజలు పులకరించారు. శుభవార్త ఏమిటంటే, నేడు కూడా హైదరాబాద్ లో వర్షాలు పడతాయని, శుక్రవారం వరకూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.