: శారదా సుదీప్తసేన్ కు రిమండ్ పొడిగింపు
పశ్చిమ బెంగాల్ లో బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కుంభకోణం సూత్రధారి, శారదా గ్రూపు సంస్థల అధినేత సుదీప్తసేన్ కు జూన్ 11 వరకు పోలీసు రిమాండ్ కు పంపిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఈ కోసులోని బడా బాబుల ప్రమేయంపై, మరిన్ని కోణాలపై దర్యాప్తు చేస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.