: డ్రంక్ అండ్ డ్రైవ్ లో 60 మందికి జైలు శిక్ష


హైదరాబాద్ లో పోలీసులు ఇటీవల రాత్రి తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న 60 మందిని గుర్తించారు. వీరిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వీరిని నాంపల్లి, ఎర్రమంజిల్ కోర్టుల్లో ప్రవేశపెట్టగా కోర్టు 60 మందికి 3 రోజుల జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో వీరిని పోలీసులు చంచల్ గూడ తరలించనున్నారు.

  • Loading...

More Telugu News