ATA: సీఎం జ‌గ‌న్‌కు ఆటా మ‌హాస‌భ‌ల ఆహ్వానం

ata invitation to ap cm ys jagan

  • త్వ‌ర‌లో అమెరికాలో ఆటా మ‌హాస‌భ‌లు
  • తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్‌తో ఆటా ప్ర‌తినిధుల భేటీ
  • సీఎంను కలిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల, ఆటా సెక్రటరీ హరిప్రసాదరెడ్డి లింగాల తదితరులు 

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) మ‌హాస‌భ‌ల నుంచి ఆహ్వానం అందింది. ఈ మేర‌కు ఆటా ప్ర‌తినిధుల బృందం గురువారం తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్‌ను క‌లిసి ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు. జ‌గ‌న్ ను క‌లిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాదరెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్‌ కమిటీ చైర్మన్‌ సన్నీ రెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ జయంత్‌ చల్లా ఉన్నారు.

ATA
American Telugu Association
AP CM
YSRCP
YS Jagan

More Telugu News