: రాష్ట్రం కూల్ కూల్


రాష్ట్రంలో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకూ అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోయారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా వాతావరణం కాస్త చల్లబడ్డది. ఈ రోజు కడపలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, రామగుండంలో 42, ఆదిలాబాద్, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, నల్గొండ, రెంటచింతలలో 41, హైదరాబాద్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • Loading...

More Telugu News