Niharika Konidela: లుక్ మార్చిన కొణిదెల నిహారిక

Konidela Niharika in new look

  • పెళ్లి తర్వాత నిర్మాతగా కూడా మారిన నిహారిక 
  • షార్ట్ హెయిర్ తో సరికొత్తగా కనిపిస్తున్న కొణిదెల వారి అమ్మాయి 
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో

కొణిదెలవారి అమ్మాయి నిహారిక లుక్ మార్చేసింది. కొత్త లుక్ తో ఆకట్టుకుంటోంది. షార్ట్ హెయిర్ తో సరికొత్తగా కనిపిస్తోంది. తాజా లుక్ కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెలివిజన్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తన టాలెంట్ తో కెరీర్ ను నిర్మించుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత నిర్మాతగా కూడా మారింది.    

Niharika Konidela
New Look
Tollywood
  • Loading...

More Telugu News