: తొమ్మిదో సారి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే బాబు అధ్యక్షుడిగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2014 లో రానున్న ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడింపించేందుకు టీడీపీ మరోసారి చంద్రబాబు నాయుడుపై నమ్మకముంచింది. అధ్యక్షుడిగా ఎన్నికయిన బాబును కార్యకర్తలు అభినందించారు.