: వందకోట్ల క్లబ్ లో ఆషికీ-2


ఇటీవల దేశవ్యాప్తంగా విడుదలైన బాలీవుడ్ సినిమా 'ఆషికీ 2' వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఆదిత్యా రాయ్ కపూర్, శ్రద్దాకపూర్ లు నటించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించగా, ఈ సినిమా ఏప్రిల్ 26 న విడుదలైంది. 9 కోట్ల రూపాయలతో మహేష్ భట్ నిర్మించిన ఈ సినిమా, విడుదలైన తొలివారంలోనే వందకోట్ల కలెక్షన్లు సాధించిందని నిర్మాత తెలిపారు.

  • Loading...

More Telugu News