: ఫుట్ బాల్ పై ఇష్టం పెంచుకోండి: సచిన్


భాతర ఫుట్ బాల్ జట్టు ఖతార్ లో 2022లో జరుగనున్న ఫీఫా ప్రపంచ కప్ కు అర్హత సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్. నవీ ముంబైలోని అండర్ 15 జూనియర్ ఫుట్ బాల్ టోర్నీ బహుమతి ప్రదానోత్సవానికి హాజరయిన సచిన్ వారిలో స్పూర్తి నింపారు. ఫుట్ బాల్ పై ఇష్టం పెంచుకుంటే అనుకున్నది సాధించడం పెద్ద కష్టం కాదన్నారు. సీనియర్ ఆటగాళ్ల సలహాలు పాటించి తమ కలలు నిజం చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News