: ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తాం: ధోనీ


జూన్ 6న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టు బుధవారం ఇంగ్లాండ్ కు బయల్దేరనుంది. ప్రస్తుతం భారత జట్టు పూర్తి సమతౌల్యంగా ఉందని, జట్టులో ట్రోఫీ గెలిచేందుకు కావాల్సిన అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని ధోనీ తెలిపారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై మాట్లాడేందుకు ధోని నిరాకరించాడు. కాగా భారత్ ఆడనున్న గ్రూప్ బీలో పాకిస్థాన్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఉండగా, గ్రూప్ ఏ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News