: ఎన్టీఆర్ కు బాబు, బాలయ్య నివాళి
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు బాలకృష్ణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఘనంగా నివాళి అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి పుష్పాలతో అంజలి ఘటించారు. పురందేశ్వరి దంపతులు, హరికృష్ణ కూడా నివాళి అర్పించారు. మరోవైపు మహానాడు వేదికలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్ర మాలికను చంద్రబాబు సందర్శించారు.