Allu Arjun: ఢీ 13 గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్

Allu Arjun as chief guest for Dhee grand finale
  • త్వరలో ఢీ 13 సీజన్ ఫైనల్స్
  • కింగ్స్ వర్సెస్ క్వీన్స్
  • హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు
  • విజేతను ప్రకటించనున్న అల్లు అర్జున్
బుల్లితెరపై ప్రసారం అయ్యే ఢీ13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ కార్యక్రమం ఫైనల్స్ కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు. ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఢీ13 షో విశేష ప్రజాదరణ పొందింది. తాజాగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు రంగం సిద్ధమైంది.

ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ వస్తున్నట్టు తాజా ప్రోమోలో వెల్లడించారు. ఢీ13 విన్నర్ ను అల్లు అర్జున్ ప్రకటించనున్నారు. ఢీ13 కార్యక్రమానికి గణేశ్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ జడ్జిలుగా వ్యవహరిస్తుండడం తెలిసిందే.
Allu Arjun
Dhee-13
Grand Finale
ETV
Tollywood

More Telugu News