Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మై డియర్ ప్రభాస్: చిరంజీవి

Chiranjeevi greets Prabhas on his birthday

  • ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు
  • ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
  • ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించిన మెగాస్టార్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే మై డియర్ ప్రభాస్' అని ట్వీట్ చేశారు. ఈ సంవత్సరం నీకు అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. దైవాశీస్సులు నీకు ఉంటాయని అన్నారు. మరోవైపు పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అవుతోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News