: సింగరేణి కార్మికుల పనివేళల్లో మార్పులు
ఎండల తీవ్రతను దృష్టిలొ పెట్టుకుని సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు కార్మికుల పని వేళల్లో అధికారులు మార్పులు చేసారు. కరీంనగర్ జిల్లా కార్యాలయంలో హెచ్ఎమ్ఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకే ఓపెన్ కాస్ట్ కార్మికులు విధులు నిర్వర్తించవలసి ఉంటుందని తెలిపారు.