: ఆంధ్రా ఛత్తీస్ గఢ్ సరిహద్దులలో కాల్పులు


ఖమ్మం జిల్లాలో, ఆంధ్రా ఛత్తీస్ గఢ్ సరిహద్దులలో మరోసారి కాల్పుల మోత మోగింది. మైథా వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. కూంబింగ్ లో భాగంగా గాలింపు చర్యలకు వెళ్లిన పోలీసులకు మావోయిస్టు దళాలు తారసపడడంతో ఈ ఘటన జరిగింది. అనంతరం పలు ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

  • Loading...

More Telugu News