: రూ.3 కోట్లతో ఉడాయించిన వర్ధన్ అరెస్ట్


విశాఖ లోని అక్కయ్యపాలెంలో సురక్ష్ ఫైనాన్స్ పేరుతో 600 మంది ఖాతాదారుల నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పారిపోయిన వర్ధన్ దొరికిపోయాడు. మూడు రోజుల క్రితం తప్పించుకుని పోయిన అతడిని పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News