: తెలంగాణపై టీడీపీది స్పష్టమైన వైఖరే: యనమల


తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరితోనే ఉందని ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. తెలంగాణతోపాటు, కళంకిత మంత్రుల తొలగింపు, విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నామన్నారు. పాదయాత్రలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలపై చర్చించి ఆమోదిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News