: దర్శకుడు బాపుకు భార్యా వియోగం


ప్రముఖ దర్శకుడు బాపుకు భార్యా వియోగం కలిగింది. ఆయన సతీమణి భాగ్యవతి (75) నేడు చెన్నైలో కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.

  • Loading...

More Telugu News