: పూర్తి జనరల్ బోగీలతో 'జనతా ఎక్స్ ప్రెస్'


దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా జనరల్ బోగీలతో ఓ ఎక్ప్ ప్రెస్ రైలును ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతోంది. జనతా ఎక్స్ ప్రెస్ పేరిట హైదరాబాద్, కాకినాడ మధ్య ఈ రైలును నడపాలని నిర్ణయించింది. శనివారం రాత్రి 10.50 గంటలకు బయలుదేరి ఖాజీ పేట, విజయవాడ మీదుగా ప్రయాణించి కాకినాడ చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు రాత్రి 7.15 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటుంది.

  • Loading...

More Telugu News