: జగన్ రిమాండ్ పొడిగింపు
అక్రమాస్తులు, ఎమ్మార్, ఓఎంసీ కేసులలో వైఎస్ జగన్మోహనరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకట రమణ, గాలి జనార్దన్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీఖాన్, సునీల్ రెడ్డిని సీబీఐ కోర్టు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ విధానంలో ఈ రోజు విచారించారు. అనంతరం వీరి రిమాండ్ ను ఈ నెల 27 వరకూ పొడిగించారు. జగన్ ను ఇంకెంత కాలం జైలులో ఉంచుతారంటూ ఆయన తరఫున న్యాయవాది అభ్యంతరం లేవనెత్తారు.