: పంజాబ్ పాఠ్యపుస్తకాల్లో 'శృంగార' కథలు?


పంజాబ్ లో విద్యాశాఖాధికారులకు కళ్లు నెత్తికెక్కాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా అశ్లీల అంశాలను ఏకంగా పాఠ్యపుస్తకాల్లోకి చొప్పించేశారు. దీనిపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. రాష్ట్ర విద్యాశాఖా మంత్రి మలూకా అధికారులతో కలిసి పాఠ్యపుస్తకాలను పరిశీలించారు. అసలు అశ్లీల అంశాలకు ఎవరు అనుమతించారు? అన్నదానిపై మంత్రి విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News