: నెల్లూరు వైఎస్సార్ సీపీలో ముదిరిన విభేదాలు


నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీలో విభేదాలు ముదిరిపాకాన పడుతున్నాయి. మేకపాటి, కాకాని వర్గాల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరుతున్నాయి. మేకపాటి వర్గీయుల ఫిర్యాదుతో కాకాని వర్గం మీద ఈ రోజు సస్పెన్షన్ వేటు వేసింది అధిష్ఠానం. సహకార ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ గంగినేని రంగారావు, కే శ్రీనివాసరెడ్డి, మానేపాటి వెంకటసుబ్బయ్య, మెట్టుకూరి చిరంజీవిలను సస్పెండ్ చేసింది.

  • Loading...

More Telugu News