: టీఆర్ఎస్ లోకి వచ్చేందుకు ఎర్రబెల్లి ప్రయత్నిస్తున్నారు: కడియం శ్రీహరి


టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేసారు. తమ పార్టీలో చేరేందుకు పౌల్ట్రీ యజమాని, మరో బిల్డర్ ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. తనకంటే ముందు నుంచే ఈ ప్రయత్నాలు ప్రారంభించారని వెల్లడించారు. ఆత్మవంచన చేసుకుని టీడీపీలో నేతలు కొనసాగుతున్నారని తెలిపారు. దమ్ముంటే మహానాడులో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించాలని సవాలు చేసారు.

  • Loading...

More Telugu News