: ఈ టెక్నో, కాన్సెప్ట్, ఐఐటీ పేరుతో స్కూళ్లు ఏర్పాటుచేయవద్దు


ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రాధమిక విద్యాశాఖా మంత్రి శైలజానాథ్ అన్నారు. ఫీజుల అంశం కోర్టు పరిధిలో ఉన్నందునే ప్రభుత్వం వేచిచూసే ధోరణి అవలంభిస్తోందని తెలిపారు. ఈటెక్నో, ఐఐటీ, కాన్సెప్ట్ ల పేరుతో పాఠశాలలు ఏర్పాటు చేయవద్దని యాజమాన్యాలకు ఆదేశాలిచ్చామని, అలా ఏర్పాటు చేస్తే భవిష్య పరిణామాలకు పాఠశాల యాజమాన్యమే జవాబివ్వాల్సి ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News