: నెలలో కోటి గెలాక్సీ ఎస్4 అమ్మకాలు


అత్యాధునిక ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్4 స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ నెలాఖర్లో విడుదల చేసింది. నెల రోజుల్లోనే కోటి ఫోన్లు అమ్ముడుపోయాయని శాంసంగ్ తాజాగా ప్రకటించింది. ఇందులో సైగలతోనే పనిచేసే స్మార్ట్ ఫీచర్లున్నాయి.

  • Loading...

More Telugu News