: సీబీఐకి స్వయంప్రతిపత్తిపై చర్చ


ప్రతిపక్షాలు సీబీఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీగా అభివర్ణిస్తుండడంతో సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై చర్చించడానికి నేటి సాయంత్రం 4 గంటలకు నార్త్ బ్లాక్ లో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అవుతోంది. ఈ సమావేశానికి ఆర్ధికమంత్రి చిదంబరం, హోంశాఖా మంత్రి సుశీల్ కుమార్ షిండే, న్యాయ, టెలికాం శాఖా మంత్రి కపిల్ సిబాల్, ప్రధాని కార్యాలయ వ్యవహారాల మంత్రి నారాయణ స్వామి హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News