: శ్రీనగర్ లో ఉగ్రవాది కాల్చివేత


శ్రీనగర్లో ఈ ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. నార్పరిస్తాన్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాదిని పోలీసులు కాల్చిచంపారు. ఈ సందర్భంగా ముగ్గురు పోలీసులకు కూడా గాయాలయ్యాయని సమాచారం.

  • Loading...

More Telugu News