Prabhas: బర్త్ డే వేడుకలకు ముందు... తెగ ట్రెండ్ అవుతున్న ప్రభాస్ సీడీపీ!

Prabhas CDP Goes Viral

  • రెండు రోజుల్లో ప్రభాస్ పుట్టినరోజు
  • మాస్ లుక్, బాహుబలి డ్రస్ లో సీడీపీ
  • ట్విట్టర్ లో ట్రెండింగ్

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, పుట్టిన రోజుకు మరో రెండు రోజుల వ్యవధి ఉండగానే, ఆయన ఫ్యాన్స్ కామన్ డిస్ ప్లే పిక్చర్ (సీడీపీ)లతో ఇంటర్నెట్ ను, సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. తమ స్టార్ హీరో పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు కేక్ కటింగ్ లు, రక్తదానాలకు కూడా ప్లాన్ చేశారు. ఇక ప్రభాస్ బర్త్ డే సీడీపీని వదలగా, ఇది నెట్టింట వైరల్ అయి, ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. గడ్డంతో మాస్ లుక్, బాహుబలి డ్రస్ వేసుకుని ఉన్నట్టుగా దీన్ని తయారు చేశారు.

Prabhas
CDP
Mass Look
Birthday
  • Loading...

More Telugu News