: తిరుమలలో మొరాయించిన కంప్యూటర్లు


ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో కంప్యూటర్లు మొరాయించాయి. దీంతో, గదుల కోసం వేచియున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టీటీడీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా సన్నాహాలు మొదలు పెట్టారు.

  • Loading...

More Telugu News