: షూటింగ్ లో గాయపడ్డ అక్షయ్ కుమార్


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ షూటింగ్ లో గాయపడ్డారు. విపుల్ షా నిర్మాణంలో చిత్రీకరణ జరుగుతున్న సినిమా(ఇంకా పేరును ఖరారు చేయలేదు) షూటింగ్ లో కాలికి గాయమైనట్లు సమాచారం. దీంతో ముంబై అంథేరిలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు అక్షయ్ కు ప్రాథమిక చికిత్స అందించి అనంతరం ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News