: సోనియా చేతిలో మన్మోహన్ బొమ్మ: సుష్మా


మన్మోహన్ సింగ్ దేశ ప్రధాని అయినప్పటికీ.. ఆయన ఒక నాయకుడు కాదని లోక్ సభలో విపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ అన్నారు. మన్మోహన్ సింగ్ సోనియాగాంధీ చేతిలో బొమ్మలా మారారని ఆరోపించారు. యూపీఏ సర్కారు అన్ని రంగాలలో విఫలమైందన్నారు. నేటికి యూపీఏ సర్కారుకు 9 ఏళ్లు నిండిన సందర్భంగా సుష్మా ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News