: ప్రారంభమైన కాంగ్రెస్ విస్తృత స్థాయి సదస్సు


కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి రాష్ట్ర సదస్సు కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లోని యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రారంభమైంది. దీనికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. పార్టీని దిగువ స్థాయి నుంచి పటిష్ఠం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News