: శ్రీశాంత్ కు ఐదు రోజుల కస్టడీ
ఫిక్సింగ్ కేసులో క్రికెటర్ శ్రీశాంత్ కు కోర్టు ఐదు రోజుల కస్టడీ పొడిగించింది. ఢిల్లీ కోర్టు ఈ కేరళ ఎక్స్ ప్రెస్ బౌలర్ తో పాటు మరో 10 మందికి 5 రోజుల కస్టడీ విధించింది. కాగా, నలుగురు బుకీలకు ప్రత్యేకించి జూన్ 4 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.