Niharika: జొన్నలగడ్డ చైతన్య... మెగా డాటర్ నీహారికకు కాబోయే భర్త ఇతనే!

Niharika Fiyancy Reveled

  • గుంటూరు జిల్లాకు చెందిన చైతన్య
  • ఎంఎన్సీలో ఎగ్జిక్యూటివ్ గా విధులు
  • డిసెంబర్ లేదా ఫిబ్రవరిలో వివాహం

సస్పెన్స్ కు తెరపడింది. నాగబాబు కుమార్తె నీహారికకు కాబోయే భర్త ఎవరో తెలిసిపోయింది. అతని పేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. అతను ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నాడు. గుంటూరుకు ఐజీ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు. ఓ కాలేజీలో మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ గా కూడా చేస్తున్నారట. వీరిద్దరి నిశ్చితార్థం ఆగస్టులో, పెళ్లి డిసెంబర్ లేదా ఫిబ్రవరి 2021లో జరుగుతుందని సమాచారం. నిన్న నిహారిక, తన కాబోయే భర్త ముఖాన్ని కనిపించకుండా ఫోటోను పోస్ట్ చేసి, సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.

Niharika
Mega Family
Chaitanya
Engagement
  • Loading...

More Telugu News