sushant: 'నా హీరో ఆత్మ‌హత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా' అంటూ లేఖరాసి టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య

sushant fan suicide

  • ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఘటన
  • బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు వీరాభిమాని
  • సుశాంత్‌ ఆత్మహత్యతో మనస్తాపం

'నా హీరో ఆత్మ‌హత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా' అంటూ ఆత్మహత్య లేఖ రాసి ఓ అభిమాని సూసైడ్‌ చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో చోటు చేసుకుంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్‌కి బరేలికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థి వీరాభిమాని.

సుశాంత్ సినిమాలంటే అతడు చాలా ఇష్టపడేవాడు. సుశాంత్ మృతిచెందడంతో ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు. తన హీరోలేని జీవితం తనకు వద్దని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య లేఖ రాసి చివరకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.

  • Loading...

More Telugu News