: రఘునందన్ కు సీఎం అండదండలున్నాయి: టీఆర్ఎస్ ఆరోపణ


తమపై అసత్య ప్రచారం చేస్తోన్న బహిష్కృత నేత రఘునందన్ కు రాష్ట్ట ముఖ్యమంత్రి అండదండలున్నాయని టీఆర్ఎస్ నేత శ్రవణ్ ఆరోపించారు. అందుకే ఆయన అంతగా చెలరేగిపోతున్నాడని అన్నారు. శ్రవణ్ నేడు మీడియాతో మాట్లాడుతూ, రఘునందన్ సీఎం అదుపాజ్ఞల్లో పనిచేస్తూ కేసీఆర్, హరీశ్ రావుపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ విచారణే కాదు, తాము ఎఫ్ బీఐ విచారణకైనా సిద్ధమే అని శ్రవణ్ సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News