Prabhas: 'ఆమె ఎస్ చెప్పింది' అంటూ రానా ప్రకటనతో.. 'బాహుబలి' ప్రభాస్‌పై మీమ్స్‌.. కడుపుబ్బా నవ్విస్తోన్న పోస్టులు

prabhas memes

  • రానా ప్రకటనతో ప్రభాస్‌ చేయాల్సిన ప్రకటనపై ఆసక్తి
  • పెళ్లి ఎప్పుడని అడుగుతున్న అభిమానులు
  • సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ

'ఆమె ఎస్ చెప్పింది' అంటూ సినీనటుడు రానా చేసిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. మిహీకా బజాజ్ ను త్వరలోనే పెళ్లాడబోతున్నానని రానా ప్రకటించిన విషయం తెలిసిందే. భల్లాలదేవుడు రానాకి పెళ్లి జరగనుండడంతో ఇప్పుడు అందరి దృష్టి బాహుబలి ప్రభాస్‌ చేయాల్సిన ప్రకటనపై పడింది.

'భల్లాలదేవుడు పెళ్లికి సిద్ధమవుతున్నాడు.. మరి బాహుబలికి పెళ్లెప్పుడు' అంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తోన్న మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రానా, ప్రభాస్ మధ్య ఈ సమయంలో సంభాషణలు జరిగితే ఎలా ఉంటుందన్న విషయంపై తమ మెదడుకి పదును పెడుతూ ఆసక్తికర మీమ్స్‌ సృష్టిస్తున్నారు అభిమానులు. ఇక ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడని కొందరు అడుగుతున్నారు. నెక్ట్స్‌ పెళ్లి నీదే అంటూ మీమ్స్‌ సృష్టిస్తున్నారు.

కడుపుబ్బానవ్విస్తోన్న మీమ్స్‌లో కొన్ని..
   
           
                 

 


      
        

Prabhas
Rana
bahubali
  • Loading...

More Telugu News