: రంజీ మాజీ క్రికెటర్ అరెస్ట్
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో మాజీ రంజీ క్రికెటర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుకీ సునీల్ భాటియాను చండీలాకు ఇతడే పరిచయం చేశాడని పోలీసులు తెలిపారు. 30ఏళ్ల బాబూరావు అల్గూ యాదవ్ మహారాష్ట్ర వాసి. రైల్వే జట్టు మాజీ ప్లేయర్.