: బీజేపీ పార్లమెంటరీ సమావేశానికి మోడీ


బీజేపీ పార్లమెంటరీ బోర్డు మరికాసేపట్లో న్యూఢిల్లీలో సమావేశం కానుంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తొలిసారి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కర్ణాటక ఎన్నికల్లో అధికారపీఠం కోల్పోవడంతో పాటు, మరిన్ని అంశాలపై చర్చిస్తారు. 2014 ఎన్నికలకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే అన్ని ప్రయత్నాలు ప్రారంభించడంతో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇవికాక మరికొన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది.

  • Loading...

More Telugu News