: ఓఎంసీ కేసులో శ్రీనివాసరెడ్డికి బెయిల్ నిరాకరణ


ఓబుళాపురం మైనింగ్ కేసులో బీవీ శ్రీనివాసరెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని సీబీఐ తన వాదనను వినిపించింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. 2011 సెప్టెంబరు 5 నుంచి జైల్లో ఉన్న శ్రీనివాసరెడ్డికి ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు.

  • Loading...

More Telugu News