: ఆఫ్ఘన్ లో ఆత్మాహుతి దాడి, ప్రొవిన్షియల్ చీఫ్ మృతి


ఆఫ్ఘనిస్తాన్ ఉత్తరాది భాగంలో తీవ్రవాదులు పంజా విసిరారు. స్థానిక ప్రొవిన్షియల్ లక్ష్యంగా ఒకరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రొవిన్షియల్ చీఫ్ తో పాటూ 13 మంది మృత్యువాత పడగా, మరో 11 మంది గాయపడ్డారు. ప్రొవెన్షియల్ మొహమ్మద్ రసూల్ మొహసెని చాలా కాలంగా హెచ్చరికలు ఎదుర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News