Cricket: క్రికెట్ లో ఇలా కూడా షాట్ ను కొట్టవచ్చా?... వైరల్ వీడియో ఇదిగో!

Unique Shot in Cricket

  • రెండు కాళ్ల మధ్య నుంచి బౌండరీకి బాల్
  • వినూత్న షాట్ కొట్టిన యువకుడు
  • కొత్త షాట్ ను కనిపెట్టాడంటున్న నెటిజన్లు

క్రికెట్ లో స్ట్రయిట్ డ్రైవ్, బ్యాక్ డ్రైవ్, హెలికాప్టర్ షాట్... ఇవన్నీ అందరికీ తెలిసినవే. కానీ, ఈ షాట్ ను మాత్రం మీరు ఎప్పుడూ చూసి వుండరు. తన కాళ్ల మధ్యగా వస్తున్న బాల్ ను, అలాగే రెండు కాళ్ల మధ్య నుంచి వెనక్కు లేపి, బౌండరీ వైపు పంపాడో యువకుడు. ఎప్పుడు, ఎక్కడ ఈ మ్యాచ్ జరిగిందో తెలియదుగానీ, సోషల్ మీడియాలో ఈ షాట్ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. క్రికెట్ లో ఓ కొత్త షాట్ ను ఈ యువకుడు కనిపెట్టాడని నెటిజన్లు కితాబిస్తున్నారు. ఇక ఆ షాట్ ఎలా కొట్టాడో ఈ వీడియోలో మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News