: కృష్ణాజిల్లా డీసీసీబీ అధ్యక్ష పదవికి పిన్నమనేని పేరు ఖరారు
మరికొద్ది రోజుల్లో డీసీసీబీ ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో కృష్ణాజిల్లా డీసీసీబీ అధ్యక్ష పదవికి మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు పేరును ఖరారు చేశారు. ఆయన పేరును మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ప్రకటించారు