: తాత్కాలిక ఉపాధ్యాయులతో విద్యావ్యవస్థకు చేటు: సుప్రీం


ప్రాథమిక పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయులతో కాలం నెట్టుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాత్కాలికం పేరిట అర్హతలేని ఉపాధ్యాయులను నియమిస్తే విద్యా వ్యవస్థ భ్రష్టు పడుతుందని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News