TRS: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ టీఆర్ఎస్ నాయకులపై వేటు!

  • మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఎఫెక్ట్
  • ఇల్లందు మున్సిపాలిటీలో ఐదుగురు నేతలపై వేటు
  • ఆ ఐదుగురిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక పాల్పడ్డ వారిపై టీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇల్లందు మున్సిపాలిటీలో ఐదుగురు నేతలను బహిష్కరించింది. టీఆర్ఎస్ కు చెందిన మడత వెంకటేశ్, మడత రమ, కొరం సురేందర్, బానోతు భద్రు, తాటి భిక్షమయ్యలను బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

TRS
leaders
Illandu
Telangana Municipal Elections
  • Loading...

More Telugu News